సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో కైట్, స్వీట్ ఫెస్టివల్ ప్రారంభమైంది. వేడుకను మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. మూడు రోజులపాటు సందడి కొనసాగనుంది. 25 రాష్ట్రాలు, 20 దేశాల నుంచి కైట్ ప్లేయర్స్ తరలివచ్చారు.
ప్రారంభమైన కైట్, స్వీట్ ఫెస్టివల్ - ప్రారంభమైన కైట్, స్వీట్ ఫెస్టివల్
సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో కైట్, స్వీట్ ఫెస్టివల్‌ను మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. 25 రాష్ట్రాలు, 20 దేశాల నుంచి కైట్ ప్లేయర్స్ తరలివచ్చారు.
KITE FESTIVAL
కైట్ ఫెస్టివల్‌తో పాటు వేయికి పైగా మిఠాయిలు కొలువుదీరాయి. అన్ని రాష్ట్రాల మిఠాయిలు, స్నాక్స్‌తో స్టాల్స్ ఏర్పాటు చేశారు.
ఇదీ చూడండి: 'పతంగులపై కారు గుర్తు పెట్టి ప్రచారం చేయండి'