తెలంగాణ

telangana

ETV Bharat / city

కాళేశ్వరం ఆనకట్టలు, పంపుహౌస్​లకు దేవతల పేర్లు

కాళేశ్వరం ప్రాజెక్టు ఆనకట్టలు, పంపు​హౌస్​లకు దేవతామూర్తుల పేర్లను ముఖ్యమంత్రి కేసీఆర్​ ఖరారు చేశారు.

ఆనకట్టలు, పంప్​హౌస్​లకు దేవతామూర్తుల పేర్లు

By

Published : Aug 10, 2019, 8:55 PM IST

సీఎం కేసీఆర్​ నామకరణం చేసిన కాళేశ్వరం ఆనకట్టలు, పంపు​హౌస్​ల జాబితా...

క్రమసంఖ్య ఆనకట్ట, పంపుహౌస్​ పేరు కొత్తగా పెట్టిన పేరు
1 మేడిగడ్డ ఆనకట్ట లక్ష్మీ ఆనకట్ట
2 కన్నెపల్లి పంపుహౌస్ లక్ష్మీ పంపుహౌస్
3 అన్నారం ఆనకట్ట సరస్వతి ఆనకట్ట
4 అన్నారం పంపుహౌస్ సరస్వతి పంపుహౌస్
5 సుందిళ్ల ఆనకట్ట పార్వతి ఆనకట్ట
6 గోలివాడ పంపుహౌస్ పార్వతి పంపుహౌస్
7 నంది మేడారం జలాశయం నంది జలాశయం
8 నందిమేడారం పంపుహౌస్ నంది పంపుహౌస్
9 లక్ష్మీపూర్ పంపుహౌస్ గాయత్రి పంపుహౌస్

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details