తెలంగాణ

telangana

ETV Bharat / city

కారు దిగి... కాషాయం కప్పుకున్న జితేందర్​రెడ్డి - JOINS

విపక్షనేతలంతా ఆయా పార్టీలు వీడి కారెక్కేందుకు క్యూ కడితే... జితేందర్​ రెడ్డి మాత్రం కాషాయం కప్పుకున్నారు. సిట్టింగ్​ ఎంపీ అయిన తనకు టికెట్​ ఇవ్వకపోవటం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

భాజపా బలపడేలా చూస్తా..

By

Published : Mar 27, 2019, 10:25 PM IST

Updated : Mar 28, 2019, 12:08 AM IST

భాజపా బలపడేలా చూస్తా
లోక్​సభలో తెరాస పక్ష నేత, మహబూబ్​నగర్ ఎంపీ జితేందర్ రెడ్డి అమిత్​షా సమక్షంలో భాజపాలో చేరారు. మహబూబ్​నగర్ లోక్​సభ స్థానంలో సిట్టింగ్ ఎంపీగా ఉన్న తనని కాదని వేరొకరికి టికెట్ ఇవ్వడంపై ఆయన అసంతృప్తిగా ఉన్నారు. ఈ మేరకు భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ ఆయనతో చర్చలు జరిపారు.

డీకే అరుణ గెలుపునకు కృషి చేస్తా...

కేసీఆర్ లోక్​సభ సీటుఇవ్వలేదని ఎప్పుడు బాధపడలేదని జితేందర్​రెడ్డి అన్నారు. రాష్ట్రంలో టికెట్ ఇవ్వకపోయినా... దేశానికిసేవ చేసేందుకు అవకాశం ఇచ్చినందుకు మోదీకి ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణలో భాజపా బలపడేలా చూస్తానన్న జితేందర్​రెడ్డి.... డీకే అరుణ గెలుపు కోసం కృషి చేస్తానని​ పేర్కొన్నారు.

ఇవీ చూడండి:రైతు సమస్యకు గంటల్లోనే పరిష్కారం

Last Updated : Mar 28, 2019, 12:08 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details