IT raids in vijayawada: ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ నగరంలో పలుచోట్ల ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. బిగ్ సీ అధినేత ఏనుగు సాంబశివరావు ఇంట్లో అధికారులు తనిఖీలు చేపట్టారు. ప్రస్తుతం బిగ్ సీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సాంబశివరావు కుమారుడు స్వప్నకుమార్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
విజయవాడలో ఐటీ సోదాలు.. బిగ్ సీ అధినేత ఇంట్లో తనిఖీలు - it raids news update
IT raids in vijayawada: ఏపీలోని విజయవాడ నగరంలో పలుచోట్ల ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. బిగ్ సీ అధినేత ఏనుగు సాంబశివరావు ఇంట్లో అధికారులు తనిఖీ చేశారు. నగరంలో గత రెండు రోజుల నుంచి ఐటీ సోదాలు నిర్వహిస్తున్నారు. దాంతో పాటు హైదరాబాద్, నెల్లూరులో కూడా ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి.
IT raids
స్వప్నకుమార్ హోనర్ హోమ్స్‌లో భాగస్వామిగా వ్యవహరిస్తున్నారు. అందులో భాగంగా 360 కోట్ల రూపాయలకు సంబంధించిన లావాదేవీలపై ఐటీ అధికారులు ఆరా తీస్తున్నారు. అయితే నగరంలో గత రెండు రోజులుగా ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. దాంతో పాటు హైదరాబాద్, నెల్లూరులో కూడా ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి.
ఇవీ చదవండి: