రాష్ట్రంలో ఆయా ప్రాంతాల్లో పండే పంటలకు అనుగుణంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నామని రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో ప్రారంభానికి సిద్ధంగా ఉన్నట్లు వివరించారు.
'త్వరలోనే.. రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు'
తెలంగాణలో ఆయా ప్రాంతాల్లో పండే పంటలకు అనుగుణంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నామని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. రైతుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ నిరంతరం శ్రమిస్తున్నారని తెలిపారు.
'త్వరలోనే.. రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు'
దేశంలోనే రైతు బంధు సమితుల ద్వారా అన్నదాతలను సంఘటితం చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కు దక్కుతుందని కేటీఆర్ స్పష్టం చేశారు. కేసీఆర్ రైతుల పక్షపాతి అని తెలిపారు.