Hyderabad MMTS News: ప్రయాణికులకు విజ్ఞప్తి.. ఈరోజు, రేపు ఎంఎంటీఎస్ సర్వీసులు రద్దు.. - లింగపల్లి- ఫలక్నుమా
01:07 November 22
Hyderabad MMTS News: ప్రయాణికులకు విజ్ఞప్తి.. ఈరోజు, రేపు ఎంఎంటీఎస్ సర్వీసులు రద్దు..
హైదరాబాద్లో ఈరోజు, రేపు.. పలు ఎంఎంటీఎస్ సర్వీసులు రద్దైనట్టు రైల్వే అధికారులు ప్రకటించారు. నిర్వహణలో సమస్యలు తలెత్తడం వల్ల ఈనెల 22, 23 తేదీల్లో పలు ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. సికింద్రాబాద్- లింగపల్లి, హైదరాబాద్-లింగపల్లి, లింగపల్లి- ఫలక్నుమా రూట్లలో ఎంఎంటీఎస్ సర్వీసులను రద్దు చేసినట్లు రైల్వే శాఖ అధికారులు తెలిపారు. ప్రయాణీకులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.
ఇవీ చూడండి: