big take fish in AP:ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేది తీరంలో మత్స్యకారుల వలకు భారీ చేప చిక్కింది. ఉప్పాడ మత్స్యకారులకు ఈ టేకు చేప దొరికింది. దీని బరువు నాలుగు టన్నులు ఉంటుందని అంచనా వేస్తున్నారు.
big take fish in AP: మత్స్యకారుల వలలో భారీ టేకు చేప.. ధర ఎంంతంటే? - ఏపీలో భారీ టేకు చేప
big take fish in AP: ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది తీరంలో భారీ టేకు చేప మత్స్యకారుల వలకు చిక్కింది. దీని విలువ సుమారు రూ.40 వేలు ఉంటుందని మత్స్యకారులు తెలిపారు. ఆ భారీ చేపను చూసేందుకు స్థానికులు ఎగబడ్డారు.
అంతర్వేది తీరాన భారీ టేకు చేప
take fish in east godavari: ఈ భారీ టేకు చేప విలువ సుమారు రూ.40 వేలు ఉంటుందని జాలర్లు తెలిపారు. ఈ భారీ చేపను విక్రయించేందుకు కాకినాడకు తరలిస్తున్నట్లు మత్స్యకారులు వెల్లడించారు. చేపను తరలిస్తుండగా చూసేందుకు స్థానికులు పెద్దఎత్తున తరలివచ్చారు.