తమిళ భక్తులతో రద్దీగా మారిన తిరుమల - tirumala
తమిళులు అత్యంత పవిత్రంగా భావించే పెరటాసి మాసం చివరి శనివారం కావటంతో తిరుమలలో రద్దీ కొనసాగుతోంది. భక్తుల సంఖ్య పెరిగినందున దర్శనానికి 24 గంటల పైబడి సమయం పడుతోంది. ఫలితంగా బ్రహ్మోత్సవాల సమయంలో అనుసరించిన విధానాలనే కొనసాగిస్తున్నారు. దివ్యదర్శనం, సమయ నిర్దేశిత సర్వదర్శనం టోకెన్ల జారీని నిలిపివేశారు. తిరుమలలో తాజా పరిస్థితిపై మా ప్రతినిధి మరిన్ని వివరాలు అందిస్తారు...
తమిళ భక్తులతో రద్దీగా మారిన తిరుమల