తెలంగాణ

telangana

ETV Bharat / city

ధూళిపాళ్ల కస్టడీ గడువు పొడిగించేది లేదు: అ.ని.శా. కోర్టు - ACB Court On Dhulipalla Narendra news

ఏపీ మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల బెయిల్‌ పిటిషన్‌పై అ.ని.శా. కోర్టులో విచారణ జరుగుతోంది. నరేంద్ర కస్టడీ మరో వారం పొడిగించాలని అ.ని.శా. న్యాయవాది కోరారు. ధూళిపాళ్ల ఆస్పత్రిలో ఉన్నందువల్ల విచారణ పూర్తికాలేదని కోర్టుకు వివరించారు. కస్టడీ గడువు పొడిగించేది లేదని అ.ని.శా. న్యాయమూర్తి స్పష్టం చేశారు.

dhulipalla narendra
ధూళిపాళ్ల కస్టడీ గడువు పొడిగించేది లేదు

By

Published : May 6, 2021, 5:27 PM IST

ఏపీ మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కస్టడీ గడువు పొడిగించేది లేదని అవినీతి నిరోధక శాఖ న్యాయమూర్తి స్పష్టం చేశారు. ధూళిపాళ్ల బెయిల్‌ పిటిషన్‌పై అ.ని.శా. కోర్టులో విచారణ జరుగుతోంది.

నరేంద్ర కస్టడీ మరో వారం పొడిగించాలని అ.ని.శా. న్యాయవాది కోర్టును కోరారు. ధూళిపాళ్ల ఆస్పత్రిలో ఉన్నందువల్ల విచారణ పూర్తికాలేదని అ.ని.శా. లాయర్ వివరించారు. రేపటితో ధూళిపాళ్ల నరేంద్ర కస్టడీ గడువు ముగియనుంది.

ఇదీ చదవండీ... అమర్‌రాజా ఇష్యూ: పీసీబీ ఉత్తర్వులను సస్పెండ్‌ చేసిన హైకోర్టు

ABOUT THE AUTHOR

...view details