- నల్గొండ జిల్లా హాలియ బహిరంగ సభలో పాల్గొననున్న సీఎం కేసీఆర్
- ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన
- నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ మాణికం ఠాగూర్ పర్యటన
- అంబేడ్కర్ 130వ జయంతి
- భద్రాద్రి రామయ్య సన్నిధిలో కొనసాగుతోన్న బ్రహ్మోత్సవాలు
- రంజాన్ మాసం ప్రారంభం
- నేడు గవర్నర్లతో ఉపరాష్ట్రపతి, ప్రధాని సమీక్ష
- మహారాష్ట్రలో ఇవాళ్టి నుంచి రాత్రి 8 గంటల నుంచి మరిన్ని ఆంక్షలు
- ఐపీఎల్-14: నేడు హైదరాబాద్-బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్
- ఇస్రో చైర్మన్ శివన్ పుట్టినరోజు
- ప్రముఖ నటుడు గొల్లపుడి మారుతి రావు జయంతి
నేటి ప్రధాన వార్తలు
Last Updated : Apr 14, 2021, 6:35 AM IST