తెలంగాణ

telangana

ETV Bharat / city

నేటి ప్రధాన వార్తలు - తెలంగాణ ప్రధాన వార్తలు

.

headline news today
నేటి ప్రధాన వార్తలు

By

Published : Mar 6, 2021, 6:58 AM IST

  • వందో రోజుకు చేరిన దిల్లీలో రైతుల ఆందోళన
  • గుజరాత్‌ కేవడియాలో కమాండర్లతో ప్రధాని మోదీ ఉన్నతస్థాయి సమావేశం
  • ఎంసెట్​ కమిటీ తొలి సమావేశం
  • ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో భాజపా రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ పర్యటన
  • హన్మకొండలో ఎమ్మెల్సీ ఎన్నికల సమావేశానికి హాజరుకానున్న కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
  • ఖమ్మం జిల్లాలో ఎంపీ నామ నాగేశ్వరరావు పర్యటన
  • ములుగులో మంత్రి సత్యవతి రాఠోడ్, జడ్పీ ఛైర్మన్ జగదీశ్వర్ పర్యటన
  • శ్రీకాళహస్తిలో నేటి నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు
  • తిరుపతిలో కోదండరామస్వామి ఆలయంలో సీతారామ లక్ష్మణ మూలవర్లకు ఏకాంతంగా అభిషేకం
  • శర్వానంద్‌ పుట్టినరోజు
  • జాన్వీ కపూర్‌ బర్త్‌డే
  • మహాసముద్రం సినిమా ఫస్ట్‌లుక్‌ రిలీజ్

ABOUT THE AUTHOR

...view details