ఆకలితో ఉన్న నిరుపేదలకు ఆదుకోవాలనే ఉద్దేశంతో సికింద్రాబాద్ కంటోన్మెంట్లోని పల్లవి స్కూల్ ఆధ్వర్యంలో ఉచితంగా నిత్యావసరాలు పంపిణీ చేస్తున్నారు. బోయిన్పల్లి అశోక్ గార్డెన్లో స్థానిక పేద ప్రజలకు నిత్యావసర సరుకులను అందజేశారు. ప్రజలు ఆకలితో అలమటించకూడదనే లక్ష్యంతోనే తాము ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు బోర్డు సభ్యుడు పాండు యాదవ్ తెలిపారు.
కంటోన్మెంట్లో పేదలకు నిత్యావసరాల పంపిణీ
లాక్డౌన్తో ఇబ్బంది పడుతోన్న పేదలకు కంటోన్మెంట్లోని పల్లవి స్కూల్ బోర్డు సభ్యులు నిత్యవసరాలు పంపిణీ చేశారు. ప్రజలు ఆకలితో అలమటించకూడదనే లక్ష్యంతోనే తాము ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు బోర్డు సభ్యులు తెలిపారు.
కంటోన్మెంట్లో పేదలకు నిత్యావసరాల పంపిణీ
ప్రజలందరూ భౌతిక దూరాన్ని పాటించాలని కోరారు. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలి, శానిటైజర్స్ వాడాలని విజ్ఞప్తి చేశారు.
TAGGED:
నిత్యావసరాలు పంపిణీ