కాళేశ్వరం అదనపు పనులకు అవసరమయ్యే రుణం తీసుకునేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లికి మూడో టీఎంసీ ఎత్తిపోతకు రూ. 4657.95 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. ఈ మేరకు రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ నుంచి నిధుల సమీకరణకు కాళేశ్వరం కార్పొరేషన్‌కు సర్కారు పచ్చజెండా ఊపింది. ఈ రుణానికి ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వనుంది. ఈ మేరకు సీఎస్ ఎస్కే జోషి ఉత్తర్వులు జారీచేశారు.
కాళేశ్వరం అదనపు నిధుల సమీకరణకు సర్కారు పచ్చజెండా - kaleswaram
మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లికి మూడో టీఎంసీ ఎత్తిపోతకు అవసరమయ్యే అదనపు నిధుల సమీకరణకు ప్రభుత్వం అనుమతిచ్చింది. రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ నుంచి రుణం తీసుకునేందుకు కాళేశ్వరం కార్పొరేషన్‌ను గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
కాళేశ్వరం అదనపు నిధుల సమీకరణకు సర్కారు పచ్చజెండా