తెలంగాణ

telangana

ETV Bharat / city

కొత్త పురపాలక చట్టానికి గవర్నర్ ఆమోదం - tamilisi soundararajan

కొత్త పురపాలక చట్టానికి గవర్నర్ ఆమోదం

By

Published : Oct 9, 2019, 6:17 PM IST

Updated : Oct 9, 2019, 6:33 PM IST

18:13 October 09

కొత్త పురపాలక చట్టానికి గవర్నర్ ఆమోదం

కొత్త పురపాలక చట్టానికి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్​ ఆమోదం తెలిపారు. ఉభయసభలు ఆమోదించిన బిల్లుకు గవర్నర్​ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తమిళిసై నిర్ణయంతో ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. 

Last Updated : Oct 9, 2019, 6:33 PM IST

ABOUT THE AUTHOR

...view details