ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు హైదరాబాద్ గోషామాల్ గ్యాంబగ్ కాలనీ ప్రజలు లాక్డౌన్లో స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు. కాలనీవాసులందరూ ఇంటికే పరిమితమయ్యారు.
కరోనా నివారణకు భజనలతో ప్రార్థనలు - lockdown in telangana
కొవిడ్-19 నియంత్రణ కోసం కేసీఆర్ ప్రకటించిన లాక్డౌన్లో సంపూర్ణంగా పాల్గొంటూ... కరోనా నివారణ చర్యలో భాగస్యాములవుతున్నారు గోషామాల్ గ్యాంబగ్ కాలనీ వాసులు. కరోనా వైరస్ త్వరగా నియంత్రణ కావాలని భజనలు చేస్తూ... దేవున్ని ప్రార్థిస్తున్నారు.
కరోనా నివారణకు... భజనలతో ప్రార్థనలు
ఇంట్లో ఖాళీగా కూర్చోకుండా.. కరోనా నివారణ కోసం భజనలు చేస్తూ... దేవున్ని ప్రార్థిస్తున్నారు.
ఇదీ చూడండి:వాళ్లు ఎట్టిపరిస్థితుల్లోనూ బయటకు రావద్దు : సీఎస్