తెలంగాణ

telangana

ETV Bharat / city

బైబై గణేశా... భక్తిశ్రద్ధలతో గణనాథుని నిమజ్జనం - lb nagar

ఎల్బీనగర్​ హెచ్​ఎస్​ఆర్ అపార్ట్​మెంట్​లో గణేశ్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా చేశారు. గణనాథుడిని నిమజ్జనం అంగరంగ వైభవంగా నిర్వహించారు.

ఎల్బీనగర్​లో వైభవంగా గణేష్​ నిమజ్జన ఊరేగింపు

By

Published : Sep 10, 2019, 7:36 PM IST

Updated : Sep 10, 2019, 11:35 PM IST

ఎల్బీనగర్​లో వైభవంగా గణేష్​ నిమజ్జన ఊరేగింపు

హైదరాబాద్​ ఎల్బీనగర్​లోని హెచ్​ఎస్​ఆర్ అమృత్ ఆకాష్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గణేశ్​ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. ఇవాళ చిన్నాపెద్దా అంతా కలిసి గణనాథుడిని నిమజ్జనానికి తీసుకెళ్లారు. ఆటపాటలు... కోలాటాలు.. డప్పుల దరువులు.. పాటల హోరుతో ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు చేసిన దాండియా పాటలు ఎంతో ఆకట్టుకున్నాయి. అనంతరం సరూర్​నగర్​ చెరువులో నిమజ్జనం చేశారు.

Last Updated : Sep 10, 2019, 11:35 PM IST

ABOUT THE AUTHOR

...view details