'సొంత వైద్యం పనికి రాదు... అవసరమైతే డాక్టర్ను సంప్రదించండి'
Gandhi Suparindent: కరోనా అంతకంతకూ కోరలు చాస్తోంది. కొవిడ్ కేసులు రోజురోజుకీ గణనీయంగా పెరుగుతున్నాయి. అటు వైద్యులు సైతం పెద్ద సంఖ్యలో మహమ్మారి భారిన పడుతున్నారు. కరోనా నుంచి కాపాడుకునేందుకు పలువురు సొంత వైద్యాన్ని ఆశ్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొవిడ్ కేసుల పెరుగుదల, గాంధీ ఆస్పత్రిలో పరిస్థితులు సహా పలు అంశాలపై ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజారావుతో ఈటీవీ భారత్ ప్రతినిధి ముఖాముఖి...
Gandhi Suparindent Rajarao