సంగారెడ్డి జిల్లా పటాన్చెరు జీహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయం ముందు... పలు కాలనీల ప్రజలు ఆందోళన చేపట్టారు. వరద బాధితులకు పరిహారం అందడం లేదంటూ... ఉప కమిషనర్ బాలయ్యకు వ్యతిరేకంగా నినాలు చేశారు.
జీహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయం ముందు వరద బాధితుల ఆందోళన - వరద బాధితుల ఆందోళన
వరద బాధితులకు పరిహారం అందడం లేదంటూ వివిధ కాలనీవాసులు... సంగారెడ్డి జిల్లా పటాన్చెరు గ్రేటర్ సర్కిల్ కార్యాలయం ముందు ఆందోళన చేశారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
జీహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయం ముందు వరద బాధితుల ఆందోళన
న్యాయం చేయాలని కార్యాలయం ఆవరణలో బైఠాయించి నిరసన తెలిపారు. అధికారులు స్పందించి తమకు వెంటనే పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులు అక్కడికి చేరుకొని వారిని పంపించివేశారు.
ఇదీ చూడండి:సాయం కోసం ముంపు ప్రాంత బాధితుల ఆందోళన