తెలంగాణ

telangana

ETV Bharat / city

పాతబస్తీకి 1000 కోట్లు తీసుకొస్తా: ఫిరోజ్​ ఖాన్​ - firoj khan

తన​ను గెలిపిస్తే పాతబస్తీ అభివృద్ధికి 1000 కోట్లు తీసుకొస్తానన్నారు హైదరాబాద్ లోక్​సభ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఫిరోజ్ ఖాన్. ఎంఐఎం, భాజపా, తెరాసకు ప్రత్యామ్నాయం ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని స్పష్టం చేశారు.

ఫిరోజ్​ ఖాన్​

By

Published : Mar 25, 2019, 5:58 AM IST

Updated : Mar 25, 2019, 8:06 AM IST

పాతబస్తీకి 1000 కోట్లు : ఫిరోజ్​ ఖాన్
ప్రజలు మార్పు కోరుకుంటున్నారని హైదరాబాద్​ లోక్​సభ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఫిరోజ్​ఖాన్​ అన్నారు. దేశంలో కాంగ్రెస్ పవనాలు వీస్తున్నాయని తెలిపారు. ఎనిమిది సార్లు గెలిచిన అసదుద్దీన్ ఈ ప్రాంతానికి చేసిందేమి లేదని దుయ్యబట్టారు. ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదని విమర్శించారు. భాజపా, ఎంఐఎం మ్యాచ్ ఫిక్సింగ్​​కు పాల్పడ్డాయని ఆరోపించారు.
Last Updated : Mar 25, 2019, 8:06 AM IST

ABOUT THE AUTHOR

...view details