ఎస్‌ఐ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల తుది జాబితా విడుదల చేశారు. శాంతిభద్రతలు, ఐటీ, ఫింగర్‌ప్రింట్ విభాగంలో 1,272 పోస్టులకు అభ్యర్థులను పోలీసు నియామక మండలి ఎంపికచేసింది. జాబితాను వెబ్‌సైట్‌లో ఉంచారు. ఎంపికైన అభ్యర్థులకు అధికారులు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. తుది జాబితాపై సందేహాలను రుసుం చెల్లించి నివృతి చేసుకునే అవకాశం కల్పించారు.
ఎస్‌ఐ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల తుది జాబితా విడుదల - tspsc
police-logo
12:17 July 13
ఎస్‌ఐ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల తుది జాబితా విడుదల
Last Updated : Jul 13, 2019, 1:47 PM IST