తెలంగాణ

telangana

ETV Bharat / city

'హైదరాబాద్​లో 15 సమస్యాత్మక ప్రాంతాలు' - కరోనా తాజా వార్తలు

హైదరాబాద్ నగరంలో కరోనా పాజిటివ్​ కేసులు నమోదైన ప్రాంతాలతోపాటు....అనుమానస్పద ప్రాంతాల్లో కూడా నిరంతరం స్ప్రేయింగ్​ చేస్తున్నామని జీహెచ్ఎంసీ చీఫ్ ఎంటామాలజిస్ట్ డాక్టర్ రాంబాబు తెలిపారు. నగరంలో 15 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించామని.. అక్కడ అన్ని రకాల వైరస్​లు చనిపోయే వరకు పిచికారి కొనసాగిస్తామని తెలిపారు. త్వరలోనే అధిక సామర్థ్యం గల వాహనాలు తెప్పించి మరింత వేగంగా ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. వీటితోపాటు కరోనా కట్టడికి జీహెచ్​ఎంసీ తీసుకోంటున్న చర్యలపై ఈటీవీ భారత్​ ముఖాముఖి.

Entomology
హైదరాబాద్​ నగరంలో 15 సమస్యాత్మక ప్రాంతాలు

By

Published : Mar 24, 2020, 7:27 PM IST

.

హైదరాబాద్​ నగరంలో 15 సమస్యాత్మక ప్రాంతాలు

ABOUT THE AUTHOR

...view details