దోస్త్ సెల్ఫ్ రిపోర్టింగ్‌కు గడువు పెంపు.. - Extension of deadline for dost self-reporting
దోస్త్ ప్రత్యేక విడతలో సీట్లు పొందిన వారు కళాశాలలకు స్వయంగా వెళ్లి ధ్రువపత్రాలు సమర్పించేందుకు ఈనెల 10వరకు గడువు పొడిగించారు. ఈ మేరకు కన్వీనర్ ఆచార్య లింబాద్రి తెలిపారు.
దోస్త్ సెల్ఫ్ రిపోర్టింగ్‌కు గడువు పెంపు..
దోస్త్ ప్రత్యేక విడతలో సీట్లు పొందిన వారు ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసేందుకు, అన్ని విడతల్లో సీట్లు సాధించిన వారు కళాశాలలకు స్వయంగా వెళ్లి ధ్రువపత్రాలు సమర్పించేందుకు గడువును ఈ నెల 10 వరకు పొడిగించినట్లు కన్వీనర్ ఆచార్య లింబాద్రి తెలిపారు. రిపోర్టింగ్ చేయకుంటే సీటు కేటాయించరని ఆయన స్పష్టంచేశారు.