తెలంగాణ

telangana

ETV Bharat / city

నేటి ప్రధాన వార్తలు - etv bharat Today's headline news

.

etv bharat Today's headline news
నేటి ప్రధాన వార్తలు

By

Published : Aug 25, 2020, 6:56 AM IST

  • నాంపల్లి అనిశా కార్యాలయంలో తహసీల్దార్ నాగరాజుతోపాటు మరో ముగ్గురిపై విచారణ
  • ఈరోజు విచారణకు రానున్న ప్రశాంత్ భూషణ్ కోర్టు ధిక్కరణ కేసు
  • నేడు భారత రెజ్లర్ వినేష్ ఫోగట్ పుట్టినరోజు
  • ఇవాళ సినీ నటుడు, రాజకీయ నాయకుడు విజయ కాంత్ జన్మదినం
  • వీ సినిమా ట్రైలర్​ ఉదయం 10 గంటలకు విడుదల
  • 252 రోజులకు చేరుకున్న ఏపీలో అమరావతి ప్రాంత రైతుల దీక్ష

ABOUT THE AUTHOR

...view details