మేడారం జాతర-2022
ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా ప్రసిద్ధి చెందిన మేడారం మహాజాతర 2022 తేదీలు ఆలయ పూజారులు ప్రకటించారు. 2022 ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు మేడారం సమ్మక్క సారలమ్మ జాతర నిర్వహించనున్నట్లు వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
ఈ నేల పావనమైంది..
తెలంగాణ జైన, బౌద్ధ ఆరామాలకు నెలవుగా ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. మహావీర్ జయంతి సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
నెగెటివ్ వచ్చింది... కానీ ప్రాణం పోయింది..
కరోనా మహమ్మారి కర్కశంగా మారి అందరిచేత కన్నీళ్లు పెట్టిస్తోంది. కన్నవాళ్లకు బిడ్డల్ని, కట్టుకున్న వాళ్లకు తోడును లేకుండా చేస్తోంది. లక్షణాలు లేకుండా వచ్చి ప్రాణాలు కబళిస్తోంది. బంధాలను దూరం చేస్తూ విషాదాన్ని మిగులుస్తోంది. మహమ్మారి సోకి ఊపిరాగితే.. తన వాళ్లు కనీసం కడచూపు కూడా చూడలేని దయనీయ స్థితిని కలిగిస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
వర్షసూచన
రాష్ట్రంలో రాగల రెండు రోజులు పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. వర్షాలతోపాటు ఈదురు గాలులు గంటకు 30 నుంచి 40 కి.మీ. వేగంతో వీస్తాయని వాతావరణ కేంద్రం సంచాలకులు వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
వేసవి సెలవులు
ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్రంలో ఏప్రిల్ 27 నుంచి మే నెల 31వ తేదీ వరకు వేసవి సెలవులు ప్రకటిస్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. పాఠశాలలు, జూనియర్ కళాశాలలకు సంబంధించి వేసవి సెలవుల నిర్ణయంపై ముఖ్యమంత్రి కేసీఆర్, సీఎస్, విద్యాశాఖ అధికారులతో ఆదివారం ఉదయం సమీక్షించారని మంత్రి తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.