- రాష్ట్రంలో ఐదోరోజుకు చేరిన లాక్‌డౌన్
- తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం
- బంగాల్‌లో నేటి నుంచి ఈనెల 30 వరకు సంపూర్ణ లాక్‌డౌన్
- సుప్రీంలో బెయిల్ పిటిషన్ దాఖలు చేయనున్న ఎంపీ రఘురామకృష్ణరాజు తరఫు న్యాయవాదులు
- తౌక్టే తుపాన్ ప్రభావం: కేరళ, గోవా, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో వర్షాలు
- నటి సోనాల్ చౌహాన్ పుట్టిన రోజు
నేటి ప్రధాన వార్తలు