- రాష్ట్రంలో నాలుగో రోజు అమల్లోకి లాక్డౌన్ 2.0
- నేడు, రేపు కొవిడ్ వ్యాక్సినేషన్ నిలిపివేసిన ప్రభుత్వం
- రాష్ట్రంలోతేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం
- ఏపీ ఎంపీ రఘురామకృష్ణరాజు హౌస్ మోషన్ పిటిషన్పై ఆ రాష్ట్ర హైకోర్టులో విచారణ
- అరేబియా సముద్రం తీరంలోని 5 రాష్ట్రాలకు 'తౌక్టే' తుపాను ముప్పు
- ఇవాళ గంగోత్రి పోర్టల్ ప్రారంభం
- కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి జన్మదినం
- బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్ పుట్టినరోజు
- హీరో రామ్ పోతినేని, ప్రముఖ యాంకర్ అనసూయ భరద్వాజ్ బర్త్డే
నేటి ప్రధాన వార్తలు