Earthquake Northern California: యూఎస్‌లోని ఉత్తర కాలిఫోర్నియాలో సోమవారం మధ్యాహ్నం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.2 తీవ్రత నమోదయిందని యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. శాన్ ఫ్రాన్సిస్కోకు వాయువ్యంగా 337 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది.
California Earthquake: కాలిఫోర్నియాలో 6.2 తీవ్రతతో భూకంపం
Northern California Earthquake: యూఎస్‌లోని కాలిఫోర్నియాలో 6.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. హంబోల్ట్ కౌంటీకి సమీపంలో భూకంపం సంభవించినట్టు యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది.
CALIFORNIA EARTHQUAKE
భూప్రకంపనలు ఎక్కువగా ఉన్నప్పటికీ ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. దీని ప్రభావంతో సునామీ వచ్చే అవకాశం లేదని కాలిఫోర్నియా వాతావరణ కేంద్రం తెలిపింది.
ఇదీ చూడండి:Omicron severity: ''ఒమిక్రాన్' ముప్పు వారికే అధికం'