తెలంగాణ

telangana

ETV Bharat / city

curfew In AP: ఏపీలో మరోసారి కర్ఫ్యూ పొడిగింపు - కర్ఫ్యూ పొడిగింపు

కరోనా కారణంగా ఏపీలో అమలవుతున్న కర్ఫ్యూ నిబంధనలను మరోసారి పొడిగిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 21 వరకు కర్ఫ్యూ నిబంధనలు పొడిగిస్తున్నట్లు ఉత్తర్వుల్లో వెల్లడించింది.

Curfew extension
Curfew extension

By

Published : Aug 15, 2021, 2:46 PM IST

కొవిడ్ కారణంగా ఏపీలో అమలవుతున్న కర్ఫ్యూ నిబంధనలను మరోసారి పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 21 వరకు కర్ఫ్యూ నిబంధనలు పొడిగిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. కరోనా కేసులు తగ్గుముఖం పట్టినప్పటికీ.. రోజుకు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1500 పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ పరిస్థితులపై చర్చించిన అధికారులు కర్ఫ్యూను పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.


రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటలకు ప్రస్తుతం కర్ఫ్యూ అమల్లో ఉంది. తాజా ఉత్తర్వుల ప్రకారం ఈ నిబంధనలు ఈనెల 21 వరకు కొనసాగుతాయి.

ఇదీ చూడండి:ROAD ACCIDENTS: ఆదివారం వస్తే చాలు.. రోడ్లన్నీ రక్తసిక్తం..

ABOUT THE AUTHOR

...view details