సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ గృహనిర్బంధం - సీపీఐ నారాయణ గృహ నిర్బంధం
సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ గృహనిర్బంధం
09:11 July 08
సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ గృహనిర్బంధం
హైదరాబాద్ గచ్చిబౌలి టిమ్స్ వద్ద సీపీఐ నేతలు ధర్నాకు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. టిమ్స్‌కు వెళ్లకుండా వామపక్ష నాయకులను గృహనిర్బంధం చేశారు. ల్యాంకోహిల్స్‌లోని నారాయణ ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ధర్నాకు వెళ్లకుండా నారాయణను పోలీసులు గృహనిర్బంధం చేశారు. గచ్చిబౌలి టిమ్స్‌ను కరోనా రోగులకు అందుబాటులోకి తేవాలని సీపీఐ డిమాండ్ చేస్తోంది.
Last Updated : Jul 8, 2020, 10:32 AM IST