తెలంగాణ

telangana

వైద్యులపై దాడులను ఉపేక్షించబోం: సీపీ అంజనీకుమార్​

వైద్యులను దాడులు చేసే వారిపట్ల కఠినంగా వ్యవహరిస్తామని హైదరాబాద్​ సీపీ అంజనీకుమార్​ స్పష్టం చేశారు. గాంధీ, ఉస్మానియాలో వైద్యులపై దాడిచేసిన వారిని రిమాండ్​కు తరలించినట్లు తెలిపారు.

By

Published : Apr 15, 2020, 7:24 PM IST

Published : Apr 15, 2020, 7:24 PM IST

cp anjanikumar speaks on attacks on doctors
వైద్యులపై దాడులను ఉపేక్షించబోం: సీపీ అంజనీకుమార్​

గాంధీ, ఉస్మానియా ఆస్పత్రి వైద్యులపై దాడులకు పాల్పడిన ఆస్వాక్, ఆర్షద్ అలీలను రిమాండ్‌కు తరలించామని హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ వెల్లడించారు. ప్రాణాలకు తెగించి వైద్యులు విధులు నిర్వర్తిస్తున్నారన్న సీపీ.. వారిపై దాడులను ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. హైదరాబాద్ అబిడ్స్​లో లాక్​డౌన్ విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందికి చలువ కళ్లద్దాలను అందించారు.

వైద్యులపై దాడులను ఉపేక్షించబోం: సీపీ అంజనీకుమార్​

ABOUT THE AUTHOR

...view details