కరోనా ఎఫెక్ట్: వైద్యుల పర్యవేక్షణలో విద్యార్థి..!
కరోనా వైరస్ కలకలం సృష్టిస్తున్న సమయంలో చైనాలో వైద్యవిద్యను అభ్యసిస్తూ... స్వస్థలమైన ఆంధ్రప్రదేశ్లోని కాకినాడకు వచ్చిన ఓ విద్యార్థిని వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. కరోనా వైరస్ కలవరంతో... ఆ విద్యార్థిని ఇంటివద్దే ఉంచి వైద్యులు పరీక్షిస్తున్నారు. ప్రస్తుతం అతను పూర్తి ఆరోగ్యంగా ఉన్నాడని... ఎలాంటి వైరస్ లక్షణాలు లేవని వైద్యాధికారులు ధ్రువీకరించారు.
Corona_Virus_Dmho