తెలంగాణ

telangana

ETV Bharat / city

ఏపీలో 192కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విజృంభిస్తోంది. వైరస్ సోకిన వారి సంఖ్య 192కు చేరింది. ఇవాళ ఒక్కరోజే 28 కరోనా కేసులు నమోదయ్యాయి.

corona-cases-reached-192-in-andhra-pradesh
ఏపీలో 192కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు

By

Published : Apr 4, 2020, 11:54 PM IST

ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 192కి చేరింది. ఇవాళ రాష్ట్రంలో 28 కరోనా కేసులు నమోదయ్యాయని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్​ బులెటిన్​లో పేర్కొంది. ఉ.10 నుంచి రాత్రి 9 వరకు జరిగిన పరీక్షల్లో 12 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. శనివారం ఉదయం 10 గంటల వరకు 180 కేసుల నమోదవగా....అప్పటి నుంచి సాయంత్రం 5 గంటల వరకు మరో 10 పాజిటివ్​ కేసులను నిర్ధరించారు. రాత్రి విడుదల చేసిన బులెటిన్​లో మరో 2 కేసులు నమోదయ్యాయి దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పీడితుల సంఖ్య 192కి చేరింది. కృష్ణా, నెల్లూరు జిల్లాల్లో అత్యధిక కేసులు నమోదయ్యాయి.

ఏపీలో 192కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు

ABOUT THE AUTHOR

...view details