తెలంగాణ

telangana

ETV Bharat / city

సాగునీటి సరఫరాపై నేడు సీఎం సమీక్ష - ఎస్​ఆర్​ఎస్​పీ నీటి విడుదలపై సీఎం సమీక్ష

cm kcr review on srsp water in jagityal district
సాగునీటి సరఫరాపై నేడు సీఎం సమీక్ష

By

Published : Jul 12, 2020, 8:05 AM IST

Updated : Jul 12, 2020, 8:34 AM IST

08:01 July 12

సాగునీటి సరఫరాపై నేడు సీఎం సమీక్ష

      జగిత్యాల జిల్లాలో ఎస్​ఆర్​ఎస్​పీ నుంచి ఎగువ ప్రాంతాలకు సాగునీటి సరఫరాపై అధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్​ సమీక్షించనున్నారు. ఇవాళ ఉదయం 11 గంటలకు సీఎం సమీక్ష జరగనుంది. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హాజరుకానున్నారు.

Last Updated : Jul 12, 2020, 8:34 AM IST

ABOUT THE AUTHOR

...view details