ప్రగతిభవన్‌లో రాఖీ పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. సీఎం కేసీఆర్‌కు ఆయన సోదరీమణులు రాఖీ కట్టి.. శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి కేటీఆర్, ఎంపీ సంతోష్‌కు వారి సోదరి రాఖీ కట్టి స్వీట్లు తినిపించారు. కేటీఆర్ కుమారుడు హిమాన్సుకు ఆయన సోదరి రాఖీ కట్టి స్వీట్లు తినిపించారు. రాఖీపౌర్ణిమ శుభాకాంక్షలు తెలిపారు.
ప్రగతిభవన్‌లో వైభవంగా రాఖీ వేడుకలు.. కేసీఆర్‌కు రాఖీ కట్టిన సోదరీమణులు - ప్రగతిభవన్‌లో రక్షాబంధన్ వేడుకలు
ప్రగతిభవన్‌లో రాఖీ పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎంపీ సంతోష్‌కు వారి సోదరీమణులు రాఖీకట్టి.. శుభాకాంక్షలు చెప్పారు.
rakhi Poornima celebrations