తెలంగాణలో రైతులకు ఎకరాకు రూ.10 వేలు పెట్టుబడి రాయితీ ఇస్తున్నారని లోక్‌సభలో ఎంపీ రంజిత్‌రెడ్డి పేర్కొన్నారు. కేంద్రం ఐదు ఎకరాల మాత్రమే.. ఎకరాకు రూ.6 వేలు పెట్టుబడి రాయితీ అందజేస్తోందని తెలిపారు. తెలంగాణలో ఐదు ఎకరాలు ఉన్న రైతుకు రూ.50 వేలు పెట్టుబడి రాయితీ అందుతుందని స్పష్టం చేశారు. తెలంగాణ మాదిరిగా కేంద్రం కూడా ఎకరాకు రూ.10 వేలు రాయితీ అందజేయాలని ఎంపీ కోరారు.
'రైతుల పెట్టుబడికి కేంద్రం రూ.10 వేలు ఇవ్వాలి' - LOK SABHA SESSIONS TODAY
తెలంగాణలో ఎకరాకు 10వేల పెట్టుబడి రాయితీ ఇస్తున్నారని, కేంద్రం కూడా రూ.10 వేలు ఇవ్వాలని చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి కోరారు. లోక్‌సభలో ఆయన మాట్లాడారు.
'కేంద్రం కూడా ఎకరాకు 10వేలు పెట్టుబడి ఇవ్వాలి'