హుజూర్నగర్ ఉపఎన్నిక ఫలితాల్లో తెరాస అధిక్యంపై తెలంగాణ భవన్లో సంబురాలు అంబరాన్నంటాయి. హుజూర్నగర్ ప్రజలు తెరాసకు బ్రహ్మరథం పట్టారని మంత్రి తలసాని అన్నారు. ప్రజలు ఇచ్చి తీర్పుతో బాధ్యత మరింత పెరిగిందని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, మేయర్ బొంతు రామ్మోహన్, ఇతర కార్యకర్తలు సంబురాల్లో పాల్గొన్నారు.
తెలంగాణ భవన్లో సంబురాలు షురూ...
హుజూర్నగర్ ఉపఎన్నిక ఫలితాల్లో తెరాస అభ్యర్థి సైదిరెడ్డి ఆధిక్యంలో ఉన్నారు. సైదిరెడ్డి గెలుపు లాంఛనమేనని కనిపిస్తున్న నేపథ్యంలో తెలంగాణభవన్‌లో పార్టీ నేతలు, శ్రేణులు సంబురాలు చేసుకున్నారు.
తెలంగాణ భవన్లో సంబురాలు షురూ...