రాష్ట్ర బడ్జెట్‌కు మంత్రివర్గం ఆమోదం - Cabinet meeting
సీఎం కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ సమావేశమైంది. 2021-22 బడ్జెట్‌కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో మంత్రివర్గం భేటీ
సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో మంత్రివర్గం సమావేశమైంది. 2021-22 బడ్జెట్‌కు కేబినెట్ ఆమోదం తెలిపింది. రేపు ఉదయం 11.30 గం.కు శాససనభలో ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఇప్పటికే పలుమార్లు అధికారులతో సమావేశమైన ముఖ్యమంత్రి కేసీఆర్... వార్షిక పద్దుపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. వాస్తవికతను దృష్టిలో పెట్టుకొని బడ్జెట్ రూపొందించాలని అధికారులకు సూచించారు.
Last Updated : Mar 17, 2021, 9:30 PM IST