ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో పాల్గొననున్న భారత జట్టును భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) బుధవారం ప్రకటించింది. ఈ జట్టుకు టీమ్ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ మెంటార్‌గా వ్యవహరించనున్నారని బీసీసీఐ కార్యదర్శి జైషా ప్రకటించారు.
టీమ్ఇండియా స్క్వాడ్:
విరాట్ కోహ్లీ(కెప్టెన్), రోహిత్ శర్మ(వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, సూర్య కుమార్ యాదవ్, రిషబ్ పంత్(వికెట్ కీపర్), ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రాహుల్ చాహర్, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రిత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ.
స్టాండ్‌బై ప్లేయర్స్:శ్రేయస్ అయ్యర్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్.
ఇదీ చూడండి:IPL 2021: ఐపీఎల్లో ఎయిర్ అంబులెన్స్- 30 వేల RT-PCR కిట్లు