ఆంధ్రప్రదేశ్లోని సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో ఊరట లభించింది. ఆయన విషయంలో పోలీసులు తొందరపడవద్దని న్యాయస్థానం ఆదేశించింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
ఐపీఎస్ అధికారికి హైకోర్టులో ఊరట - ips ab venkateshwara rao latest news
ఆంధ్రప్రదేశ్లోని సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో ఊరట లభించింది.
ఐపీఎస్ అధికారికి హైకోర్టులో ఊరట
ఏబీ వెంకటేశ్వరరావు తరఫున సీనియర్ న్యాయవాది ఆదినారాయణరావు వాదనలు వినిపించారు. నిఘా పరికరాల కొనుగోళ్ల వ్యవహారంలో పోలీసులు తనను అరెస్టు చేయాలని చూస్తున్నారని, ఈ నేపథ్యంలో ముందస్తు బెయిలు మంజూరు చేయాలని కోరుతూ సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.
ఇదీ చదవండి :ముచ్చటగా మూడోసారి డ్రైరన్..