ఆంధ్రప్రదేశ్లో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని జనసేన పార్టీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై వాదనలు విన్న ధర్మాసనం... తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.
స్థానిక ఎన్నికలపై హైకోర్టుకు జనసేన.. విచారణ రేపటికి వాయిదా
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టులో జనసేన పార్టీ పిటిషన్ దాఖలు చేసింది. కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని కోరింది. విచారణ జరిపిన కోర్టు... బుధవారానికి వాయిదా వేసింది.
స్థానిక ఎన్నికలపై హైకోర్టుకు జనసేన.. విచారణ రేపటికి వాయిదా