ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కుటుంబ సభ్యులతో రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై ఏపీ గవర్నర్ దంపతులకు పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు.
ఫ్యామిలీతో గవర్నర్ను కలిసిన ఏపీ గవర్నర్
ఏపీ గవర్నర్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కుటుంబ సభ్యులతో కలిసి రాష్ట్ర గవర్నర్ను మర్యాద పూర్వకంగా కలిశారు.
ఫ్యామిలీతో గవర్నర్ను కలిసిన ఏపీ గవర్నర్
కాసేపు ఇరువురు గవర్నర్లు తాజా పరిస్థితులపై మాట్లాడుకున్నారు. ఇరువురు కలిసి దిగిన చిత్రాలను గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ట్వీట్టర్ వేదికగా పంచుకున్నారు.
ఇదీ చూడండి :బీచ్‌లో ముగ్గురు విద్యార్థులు గల్లంతు