ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలను వాయిదా వేసేందుకు ఏపీ మంత్రివర్గం(AP Cabinet Meeting) అత్యవసరంగా భేటీ కానుంది. ఏపీ కేబినెట్ రాష్ట్ర మంత్రివర్గం ఇవాళ ఉదయం సమావేశం కానుంది. వరదల కారణంగా ఇవాళ్టితోనే శాసన సభ సమావేశాలను ముగించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. కేబినెట్లో నిర్ణయం అనంతరం సమావేశాలను వాయిదా వేసే అవకాశంఉన్నట్లు సమాచారం.
AP Cabinet Meeting: ఆంధ్రప్రదేశ్ కేబినెట్ అత్యవసర భేటీ!
ఏపీ అసెంబ్లీ సమావేశాలను(AP Cabinet Meeting) వాయిదా వేసేందుకు ఆ రాష్ట్ర మంత్రివర్గం అత్యవసరంగా భేటీ కానుంది. కేబినెట్ మంత్రివర్గం ఇవాళ ఉదయం సమావేశం కానుంది.
ఆంధ్రప్రదేశ్ కేబినెట్ అత్యవసర భేటీ, జగన్ కేబినెట్ సమావేశం