Amit Shah Meets Telangana BJP Leaders : భాజపా రాష్ట్ర ముఖ్యనేతలతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దిల్లీలో ఇవాళ భేటీ కానున్నారు. తెరాసను ఎదుర్కోవడానికి ఎలాంటి వ్యూహాలు అనుసరించాలనే అంశంపై అమిత్ షా దిశానిర్దేశం చేస్తారని తెలుస్తోంది. ధాన్యం కొనుగోళ్లపై తెరాస ఆందోళన నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.
Amit Shah Meets Telangana BJP Leaders : భాజపా రాష్ట్ర ముఖ్యనేతలతో నేడు అమిత్ షా భేటీ - Telangana BJP Leaders
Amit Shah Meets Telangana BJP Leaders : కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా భాజపా రాష్ట్ర ముఖ్యనేతలతో ఇవాళ భేటీ కానున్నారు. ధాన్యం కొనుగోళ్లపై తెరాస ఆందోళనల నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.
Amit Shah Meets Telangana BJP Leaders
కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఈటల రాజేందర్ సహా ముఖ్యనేతలు భేటీకి హాజరుకానున్నారు. భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఇప్పటికే దిల్లీకి చేరుకున్నారు.