కౌంటింగ్ కోసం సర్వం సిద్ధం... లెక్కింపే తరువాయి - జీహెచ్‌ఎంసీ ఎన్నికలు 2020
రాష్ట్రమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తోన్న గ్రేటర్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియకు కేంద్రాలను అధికారులు సర్వం సిద్ధం చేశారు. పటిష్ఠ బందోబస్తు నడుమ కౌంటింగ్ ప్రక్రియ నిర్వహించనున్నారు. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసిన అధికారులు... లెక్కింపే తరువాయి అంటున్నారు.

all set for ghmc election counting in domalguda
జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కోసం ఆధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు. స్ట్రాంగ్ రూముల్లో బ్యాలెట్ బాక్సులు భద్రంగా ఉన్నాయి. మరికొన్ని గంటల్లో అభ్యర్థుల భవితవ్యం తేలిపోనుంది. సికింద్రాబాద్ జోన్ పరిధి దోమలగూడలోని ఏవీ కాలేజ్ కౌంటింగ్ కేంద్రంలో చేపట్టిన ఏర్పాట్లపై ఈటీవీ భారత్ ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ మరిన్ని వివరాలందిస్తారు.
కౌటింగ్ కోసం సర్వం సిద్ధం... లెక్కింపే తరువాయి
ఇదీ చూడండి:'ఓట్ల లెక్కింపు దృష్ట్యా పాతబస్తీలో పటిష్ఠ బందోబస్తు'
Last Updated : Dec 3, 2020, 8:52 PM IST