మెట్రో ప్రారంభోత్సవం ఆపండి: మర్రి శశిధర్ రెడ్డి - TRS
అమీర్‌పేట నుంచి హైటెక్ సిటీకి మెట్రోరైలు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఆక్షేపిస్తున్నట్లు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మర్రి శశిధర్ రెడ్డి తెలిపారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో రాష్ట్ర గవర్నర్ ఏ విధంగా అంగీకరిస్తారని ప్రశ్నించారు.
మెట్రో ప్రారంభోత్సవంపై మర్రి శశిధర్ రెడ్డి
ఇవీ చూడండి:భాజపా గూటికి జేజమ్మ
Last Updated : Mar 20, 2019, 7:34 AM IST