తెలంగాణ

telangana

ETV Bharat / city

అమానుషం... చిన్నారిపై బాలుడి అత్యాచారం - west godavari crime news

అభంశుభం ఎరుగని ఎనిమిదేళ్ల చిన్నారిపై 16 ఏళ్ల మైనర్​ అత్యాచారానికి ఒడిగట్టాడు. ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలంలో ఈ దారుణం చోటుచేసుకుంది.

8-years-old-girl-raped-by-a-minor-in-west-godavari-district
ఎనిమిదేళ్ల చిన్నారిపై అత్యాచారానికి ఒడిగట్టిన మైనర్​

By

Published : Dec 1, 2019, 9:23 PM IST

మహిళలు, చిన్నారులపై లైంగిక దాడులు అరికట్టాలని దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తమవుతున్న వేళ... ఆంధ్రప్రదేశ్​లో దారుణం జరిగింది. అభంశుభం ఎరుగని చిన్నారిపై ఓ మైనర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలంలో ఎనిమిదేళ్ల బాలికను 16 ఏళ్ల బాలుడు అత్యాచారం చేశాడు. బాధితురాలి తల్లి ఫిర్యాదుతో లక్కవరం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details