రాష్ట్రంలో కొత్తగా 574 కరోనా కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలోనే 109 మందికి కొవిడ్ సోకింది. మొత్తం బాధితుల సంఖ్య 2,83,556 చేరింది. తాజాగా కరోనా బారిన పడి మరో ఇద్దరు మృతిచెందగా.. ఇప్పటివరకు 1,524 మంది మృత్యువాతపడ్డారు.
రాష్ట్రంలో కొత్తగా 574 కరోనా కేసులు
రాష్ట్రంలో కొత్తగా 574 మందికి కరోనా సోకింది. తాజాగా మరో ఇద్దరు మృతిచెందారు. రాష్ట్రంలో ప్రస్తుతం 6,815 కొవిడ్ యాక్టివ్ కేసులున్నాయి.
రాష్ట్రంలో కొత్తగా 574 కరోనా కేసులు
కరోనా నుంచి కోలుకొని మరో 384 మంది బాధితులు ఇళ్లకు వెళ్లారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 2,75,217 మంది బాధితులు కొవిడ్ నుంచి బయటపడ్డారు. రాష్ట్రంలో ప్రస్తుతం 6,815 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. ప్రస్తుతం హోం ఐసోలేషన్లో 4,487 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు.