ఏపీలో కొత్తగా 44 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు కేసుల సంఖ్య 647కు చేరింది. ఒక్క కర్నూలు జిల్లాలోనే కొత్తగా 26 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు ప్రభుత్వం వెల్లడించింది. కృష్ణా జిల్లాలో 6, తూర్పుగోదావరి జిల్లాలో 5, గుంటూరు జిల్లాలో 3, అనంతపురం జిల్లాలో 3 కొత్త కేసులు నిర్థరణ అయినట్లు హైల్త్ బులెటిన్లో వెల్లడించింది.
ఆంధ్రాలో రోజురోజుకూ విస్తరిస్తోన్న కరోనా
44-new-corona-cases-in-ap
11:22 April 19
corona ap
Last Updated : Apr 19, 2020, 11:48 AM IST