బస్సు సర్వీసుల పునరుద్ధరణపై రెండు రాష్ట్రాల ఆర్టీసీ అధికారుల సమావేశం - rtc buses updates in telangana
బస్సు సర్వీసుల పునరుద్ధరణపై 2 రాష్ట్రాల ఆర్టీసీ అధికారుల సమావేశం
15:58 September 15
బస్సు సర్వీసుల పునరుద్ధరణపై 2 రాష్ట్రాల ఆర్టీసీ అధికారుల సమావేశం
రెండు రాష్ట్రాల ఆర్టీసీ అధికారుల భేటీ ముగిసింది. సమావేశానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ ఎండీలు, ఈడీలు హాజరయ్యారు.
అంతర్‌రాష్ట్ర బస్సు సర్వీసుల పునరుద్ధరణ, కిలోమీటర్లపై అధికారులు చర్చించారు. ఏ రూట్లలో ఎన్ని బస్సులు నడపాలనే అంశంపై చర్చించారు.
ఇదీ చూడండి: పరీక్షల నిర్వహణ ప్రభుత్వ విధానపరమైన నిర్ణయం: హైకోర్టు
Last Updated : Sep 15, 2020, 5:23 PM IST