Gold Rate Today: ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బంగారం ధర స్వల్పంగా పెరిగింది. పది గ్రాముల స్వచ్ఛమైన పసిడి రూ.30 వరకు వృద్ధి చెందింది. మరోవైపు వెండి ధర సైతం స్వల్పంగా పెరిగింది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.61,555 వద్ద కొనసాగుతోంది. 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.51,838 వద్ద ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
- Gold price in Hyderabad: పది గ్రాముల బంగారం ధర రూ.51,838 గా ఉంది. కిలో వెండి ధర రూ.61,555 వద్ద కొనసాగుతోంది.
- Gold price in Vijayawada: 10 గ్రాముల పసిడి ధర రూ.51,838 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.61,555 గా ఉంది.
- Gold price in Vizag: 10 గ్రాముల పుత్తడి ధర రూ.51,838గా ఉంది. కేజీ వెండి ధర రూ.61,555 వద్ద కొనసాగుతోంది.
- Gold price in Proddatur: పది గ్రాముల పసిడి ధర రూ.51,838గా ఉంది. కేజీ వెండి ధర రూ.61,555 వద్ద కొనసాగుతోంది.
స్పాట్ గోల్డ్ ధర ఎంతంటే..అంతర్జాతీయంగానూ స్పాట్ గోల్డ్ ధర స్వల్పంగా తగ్గింది. ఔన్సు బంగారం 1,810 డాలర్లు పలుకుతోంది. స్పాట్ వెండి ధర.. ఔన్సుకు 21.05 డాలర్లుగా ఉంది.
ఇంధన ధరలు ఇలా..దేశంలో ఇంధన ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. దేశ రాజధాని దిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.105.45, లీటర్ రూ. 96.71గా ఉంది. ముంబయిలో లీటర్ పెట్రోల్ ధర రూ.120.50, లీటర్ డీజిల్ రూ.104.75. వైజాగ్లో లీటర్ పెట్రోల్ రూ. 119.98గా ఉండగా, లీటర్ డీజిల్ రూ.105.63 వద్ద కొనసాగుతోంది. హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ రూ.119.47 వద్ద కొనసాగుతుండగా, లీటర్ డీజిల్ ధర రూ. 105.47గా ఉంది.